కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది.మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.

 Cbi Searches The House Of Karnataka Pcc Chief Dk Shivakumar-TeluguStop.com

అయితే, ఇటీవలే శివ‌కుమార్‌పై న‌మోదైన‌ మ‌నీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈడీ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ రంగంలోకి దిగ‌న‌ట్టుగా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube