ఏపీ ప్రభుత్వ ఉత్తర్యులపై సీబీఐ స్పందన ఇదే !  

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు, దాడులు చేయకుండా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) స్పందించింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి తమ వద్ద ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఏపీలో తమ దర్యాప్తునకు ఆంక్షలు విధించే ఆదేశాలు తమకు అందిన తరువాతే ఈ విషయాలపై తాము స్పందిస్తామని సీబీఐ పేర్కొంది.

  • CBI Response To AP Government Orders-

    CBI Response To AP Government Orders