జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో సీబీఐ కోర్టు సంచలన కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కేసులకు సంబంధించి విచారణ త్వరగా కంప్లీట్ చెయ్యాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.మొదటిసారి టెక్నికల్ తప్పులు ఉండటంతో సీబీఐ కోర్టు.

 Cbi Court's Sensational Comments On Jagan's Bail Petition, Ys Jagan, Cbi Court,-TeluguStop.com

రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది.అనంతరం పిటిషన్ దాఖలు చేయగా.

విచారణకు స్వీకరించిన సీబీఐ.వైయస్ జగన్ కి అదేవిధంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కోరింది.

అయితే ఈ విషయంలో ఇప్పటికీ జగన్ అదేవిధంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పాటు గడువు కావాలని న్యాయస్థానాన్ని కోరారు.

వారి విన్నపాన్ని అంగీకరించిన న్యాయస్థానం.

ఇదే చివరి అవకాశం ఈ నెల 26 వ తారీఖు లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.ఈ పరిణామంతో ఈనెలాఖరులో జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

పరిస్థితి ఇలా ఉండగా విపక్ష పార్టీలకు చెందిన నేతలు.జగన్ ఎక్కువకాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం లేదంటూ గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే.ఇలాంటి తరుణంలో ఈ నెలాఖరున సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి.ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube