జుట్టు ఒత్తుగా,నిగనిగలాడుతూ ఉండాలంటే..... కొన్ని జాగ్రత్తలు  

Causes Of Hair Loss In Women-women

English Summary:Physiotherapy every girl, hair, attractive, is the desire to be niganigaladutu. To acquire such hair talasnanamu duvvukonevaraku some errors from the need to avoid that.Now let the errors.

Many talasnanamu duvvukoru head before.Because hair loss is a risk of more. What are the implications and how much to take, when the hair is wet.Ude higher is the risk that it araka duvvukunte hair.

Most of the hair will be clean, to be very careful talasnanamu every day.But due to the loss of head hair of natural oils lost art or life. Talasnanamu two days to do so.

Arabettakunda dry towel, wipe with a wet head with a hair dryer is good. Vigorously with a towel to wipe the hair is constantly at risk of bruises.So slow wipe.

If the hair when the hair is wet, such as curling kudullaku risks are more likely to engage in.....

ప్రతి అమ్మాయికి జుట్టు ఒత్తుగా,ఆకర్షణీయంగా,నిగనిగలాడుతూ ఉండాలనే కోరిక ఉంటుంది. అలాంటి జుట్టు సొంతం చేసుకోవాలంటే తలస్నానము చేసే దగ్గర నుంచి దువ్వుకొనేవరకు కొన్ని పొరపాట్లను చేయకుండా ఉండాలి. ఇప్పుడు ఆ పొరపాట్లను తెలుసుకుందాం..

జుట్టు ఒత్తుగా,నిగనిగలాడుతూ ఉండాలంటే..... కొన్ని జాగ్రత్తలు -Causes Of Hair Loss In Women

చాలా మంది తలస్నానము చేసే ముందు తలను దువ్వుకోరు. దాని వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంది. ఎలా అంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు ఎక్కువగా చిక్కులు పడుతుంది.

అది ఆరాక దువ్వుకుంటే జుట్టు ఎక్కువగా ఊడే ప్రమాదం ఉంది.చాలా మంది జుట్టు శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో అతి జాగ్రత్తతో ప్రతి రోజు తలస్నానము చేస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా చేయటం వలన తలలోని సహజమైన నూనెలు పోయి జుట్టు కళ లేక జీవం కోల్పోతుంది.

అందువల్ల తలస్నానము అనేది రెండు రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది.తడి తలను హెయిర్ డ్రైయర్ తో ఆరబెట్టకుండా పొడి టవల్ తో తుడిస్తే మంచిది. అదే పనిగా టవల్ తో బలంగా తుడిస్తే జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉంది.

అందువల్ల నిదానంగా తుడవాలి.జుట్టు తడిగా ఉన్నప్పుడు కర్లింగ్ చేయటం వంటివి చేస్తే జుట్టు కుదుళ్లకు హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.