‘నేను కరెక్ట్ కాదు’ అంటోన్న బ్యూటీ  

catherine tresa not right person to reveal - Telugu Balakrishna, Boyapati Srinu, Catherine Tresa, Telugu Movie News, Tollywood Gossips

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, అతి త్వరలో షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అయ్యింది.

TeluguStop.com - Catherine Tresa Not Right Person To Reveal

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం మాత్రం సస్పెన్స్‌గా మారడంతో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో అందాల భామ కేథరిన్ త్రేసా హీరోయిన్‌గా నటిస్తోందనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అయితే ఈ విషయంపై ఆమెను మీడియా వారు ప్రశ్నించగా, తాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కరెక్ట్ కాదని తెలిపింది.బాలయ్య-బోయపాటి సినిమాలో హీరోయిన్ ఎవరనేది వారిని అడగాలని, తనను అడిగితే ఏం చెప్పలేనంటూ తెలిపింది.

ఆ సినిమా నిర్మాత రవిందర్ రెడ్డిని కూడా ఈ విషయంపై అడిగి తెలుసుకోవాని కేథరిన్ తెలిపింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఇక కేథరిన్ సమాధానంతో ఈ సినిమాలో ఆమె లేనట్లే అని ఫిక్స్ అయ్యారు అందరూ.

కాగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార, శ్రియాలను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది చూడాలి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఏదేమైనా కేథరిన్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.

#Boyapati Srinu #Balakrishna #Catherine Tresa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Catherine Tresa Not Right Person To Reveal Related Telugu News,Photos/Pics,Images..