ఈ పిల్లికి ఎంత దైర్యం.. ఫాదర్‌ పాలు దొంగిలించింది!  

cat steals priest milk video goes viral in social media,Cat Steals Milk, Priest, Viral Video - Telugu Cat Steals Milk, Cat Steals Priest Milk Video Goes Viral In Social Media, Priest, Viral Video

అవును అబ్బా.ఈ పిల్లికి ఎంత దైర్యం అసలు.

 Cat Steals Priest Milk Viral Video

ముందరే ఫాదర్ ని పెట్టుకొని వెనుకాల పాలు దొంగిలిస్తుంది.సాధారణంగా పిల్లులకు పాలు కనిపిస్తే ఎంత సాహసం అయినా చేస్తాయి.

ఇంకా అలానే ఓ పిల్లి పాలు తాగడం కోసం చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియో చూస్తే అందరూ షాక్ అయిపోతారు.

ఈ పిల్లికి ఎంత దైర్యం.. ఫాదర్‌ పాలు దొంగిలించింది-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతగా ఎం చేసింది అనుకుంటున్నారా? అదే చెప్పను కదండీ.ఫాదర్ ముందు ఉంటే పిల్లి ‘గప్ చుప్’గా పాలు తాగేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాంటర్బరీ కేథడ్రాల్ ఫాదర్ లైవ్‌లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్‌ ఎలాంటి భయం లేకుండా అక్కడకు వచ్చి ఫాదర్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది.

అంతటితో ఆ పిల్లి ఆగలేదు.ఆ పక్కనే టేబుల్‌ మీద ఫాదర్‌ కోసం పెట్టిన పాల వాసన పసిగట్టి వెంటనే దాని‌ మీదకు దూకి పాలు తాగింది.

ఇంకా ఇది అంతా వీడియోలో రికార్డు అయ్యింది.టైగర్‌ను గమనించిన ఫాదర్‌.”క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు” అంటూ ఆ ఫాదర్ కూడా చెప్పుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

#Cat Steals Milk #Priest #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Cat Steals Priest Milk Viral Video Related Telugu News,Photos/Pics,Images..