డబ్బుతో జంప్ అయిన గజదొంగ పిల్లి.. ఎక్కడంటే?

ఏంటి పిల్లి డబ్బును దొంగతనం చేసిందా? పిల్లికి ఎం అవసరం ఉంది దొంగతనం చెయ్యాల్సినంత ? అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఎం అవసరం ఉందో మనకు పూర్తిగా తెలియదు కానీ ఓ పిల్లి డబ్బు దొంగిలించింది.ఇంకా ఆ ఘటన అంత అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది.

 Cat Stealing Money,  Cat Attempts Escape After Stealing Money,viral Video, Cat-TeluguStop.com

దీంతో ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

రష్యాలోని ఓ పబ్బులో డబ్బుల కట్టను ఎత్తుకుపోతూ ఆ పిల్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.ఇంకేముంది యజమాని దాన్ని వెంటనే పట్టుకుని డబ్బులు లాక్కున్నాడు.

అయితే ఆ పిల్లి అలా డబ్బులు ఎందుకు తీసింది.ఎవరైనా హిప్నోటైజ్ చేశారా అనే విషయం తెలీదు కానీ పాపం దొరికిపోయింది.

ఇంకా ఈ ఘటన నెటిజన్లు కూడా వింత కామెంట్లు చేస్తన్నారు.ఈ పిల్లికి వైన్ కావాలి ఏమో.అందుకే అలా డబ్బు తీసుకొని పారిపోతుంది అని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు కామెంట్ చేస్తూ.”ఎవరో ఈ పిల్లిని హిప్నోటైజ్ చేశారు.అందుకే డబ్బు దొంగిలించింది” అని కామెంట్ చేశారు.మరొకరు ఈ పిల్లి గజదొంగ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.మరి మీరు ఓసారి ఈ దొంగ పిల్లి వీడియోను చుడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube