వాషింగ్ మెషీన్‌లో నిద్రపోయిన పిల్లిని ఉతికారేసిన మహిళ.. చివరికి!?

పాపం ఆ పిల్లి. వాషింగ్ మిషన్ లో నిద్రపోతున్న పిల్లిని చూడలేదు బట్టు వేసి, నీళ్లు వదిలి ఆన్ చేసింది.

 Cat Sleeps In Washing Machine And Miraculously Survives 12 Minute Cycle,cat Slep-TeluguStop.com

కొద్దీ సేపటికి పిల్లి అరుపులు వినిపించగా ఇల్లు బయట అంత వెతికింది.ఎక్కడ కనిపించలేదు.

అనుమానం వచ్చి వాషింగ్ మిషన్ వైపు చూడగా అందులో కనిపించింది.ఇంకా ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ముద్జింబా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమందా మెరేదిత్ అనే మహిళ ఓ పిల్లిని పెంచుకుంటుంది.అయితే పిల్లులు సాధారణంగానే ఎక్కడంటే అక్కడ నిద్రపోతుంటాయి.అలానే ఆ పిల్లి వాషింగ్ మిషన్ లో పడుకుంది.

ఇంకా తన భర్తతో కలిసి బెడ్ షీట్లు ఉతికే పని పెట్టుకుంది.వాటిని వాషింగ్ మెషీన్‌లో వేసి వేరే పని చేసుకుంటోంది.

అప్పుడే ఆ పిల్లి అరుపులు వినిపించి వాషింగ్ మిషిన్ చూడగా అందులో గిరగిరా తిరుగుతుంది.దీంతో వెంటనే వాషింగ్ మెషిన్ ఆపేసింది.అయితే అప్పటికే వాషింగ్ మిషిన్ ఆన్ చేసి సుమారు 10 నిమిషాలైంది.ఇంకా అది ఆటోమేటిక్ అవ్వడంతో నీళ్లు బయటకు వెళ్లి ఆరిన తర్వాత తెరుచుకుంది.

మొత్తం 12 నిముషాలు పిల్లి మిషన్ లో ఉన్నప్పటికీ బతికే ఉంది.ఇంకా ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube