ఆమె కొంప ముంచిన అమెరికా పిల్లి..  

  • అమెరికాలోని ఫ్లోరిడా కి చెందిన జానెట్ పార్కర్ అనే ఓ మహిళకి కి తన జీవితంలోనే అనుకోని సంఘటన ఎదురయ్యింది. తన ఇంటి దగ్గరలోని ఒక స్థలంలో పిల్లి పిల్ల అరుస్తుండటం గమనించిన ఆమె పాపం అనుకుని దానికి ఆహారంగా ఒక చేప పిల్లని తీసుకువెళ్ళి ఇచ్చింది. అయితే చేపని పట్టుకోబోయిన పిల్లి ఏకంగా ఆమె చేతిని పట్టుకుని గీరడంతో చర్మం ఊడిపోయింది.

  • Cat Bites The Hand That Feeds: Hospital Bill $48 512 Bite-Cat Hospital Nri Telugu Nri News Updates

    Cat Bites The Hand That Feeds: Hospital Bill ,512 Cat Bite

  • దాంతో కంగారు పడిన ఆమె ఏదన్నా జరుగుతుందని భయపడి దగ్గరలోని ఆసుపత్రి కి వెళ్ళింది. అయితే అక్కడ చికిత్స సదుపాయం లేకపోవడంతో. ఓ పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంది. వాళ్ళు రెండు ఇంజక్షన్లు చేసి. డబ్బులు చెల్లించమని చేతిలో రసీదు పెట్టారు. సరే కదా అనుకుని బిల్లు చూసుకుంటే ఆమె గుండె జల్లు మందట.

  • Cat Bites The Hand That Feeds: Hospital Bill $48 512 Bite-Cat Hospital Nri Telugu Nri News Updates
  • ఇంతకీ రెండు ఇంజక్షన్లు చేసినందుకు గాను ఏకంగా 50 వేల డాలర్లు కట్టాలని తెలియడంతో కళ్ళు బైర్లు కమ్మాయి ఆమెకి ఇంతకీ మన భారత కరెన్సీ లో ఆ మొత్తం 36 లక్షలు. ఇంత బిల్లే అంటూ వారిని అడుగగా ఇది చాలా కాస్ట్లీ మెడిసిన్ తప్పదు అంటూ చల్లగా సెలవిచ్చారట. పుణ్యానికి పొతే పాపం ఎదురవ్వడం అంటే ఇదేనేమో.