అక్కా నేను ఫుల్లు కొట్టా.. అనసూయ మాటలకు షాకైన సుమ..!

స్టార్ యాంకర్ సుమ ఏ షోను హోస్ట్ చేసినా ఆ షోలో సందడి మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే.ఈటీవీలో సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంతోంది.

 Cash Promo Anchor Suma Kanakala Shocked With Anasuya Open Comments, Abhinav Goma-TeluguStop.com

ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ షోకు ఇంద్రజ, అనసూయ, ప్రియదర్శి, అభినవ్ గోమఠం వచ్చారు.అనసూయను చూసిన సుమ ఎవరైనా లాక్ డౌన్ లో లావు అవుతారు.? లేదా సన్నగా అవుతారు నువ్వేంటి ఇంకా పొడుగయ్యావని సుమ అనసూయను అడుగుతారు.

సుమ అలా అడిగిన వెంటనే నవ్వేసిన అనసూయ ఇంకా పెరుగుతున్నానా నేను అని చెబుతారు.

ఆ తరువాత సుమ ఇంద్రజతో మీరు, నేను ఏమిటో అప్పుడూ ఇప్పుడూ ఒకటేలాగా ఉండిపోయామని చెప్పగా ఇంద్రజ సుమగారు మనం ఇలాంటి రహస్యాలను బయటపెట్టకూడదు అని చెబుతారు.సుమ ప్రోమోలో తనదైన శైలి పంచ్ లతో కడుపుబ్బా నవ్వించారు.

సుమ నన్ను మంచి ప్రశ్నలు అడగండి తాను స్ట్రెస్ లో ఉన్నానని చెబుతుంది.

సుమ మీరు స్ట్రెస్ లో లేరని క్యాష్ ప్రోగ్రామ్ లో ఉన్నారని సమాధానం ఇస్తారు.ఆ తరువాత ఎంత మర్యాద అండి మీకు నిజంగా ఇక్కడ ఎవరికీ లేదని సుమ అనగా అక్కా నాకు రెస్పెక్ట్ లేదా అంటూ సుమ కాళ్లపై పడి అనసూయ నమస్కారం చేస్తారు.సుమ నువ్వు అంత వంగకు ప్లీజ్ అంటూ అనసూయ డ్రెస్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు.

ఆ తరువాత అక్కా నేను ఫుల్లు కొట్టినా అని అనసూయ చెప్పగా ఫుల్లు కొట్టావా అయ్యా అంటూ సుమ షాకవుతారు.

అనసూయ సారీ అక్క.నాకు ఈ పెళ్లి చూపులు నచ్చవు అని చెప్పగా అతనికి మాత్రం నచ్చి పెళ్లిచూపులకు వచ్చాడని నువ్వు అనుకుంటున్నావా.? అంటూ సుమ రివర్స్ లో కౌంటర్ ఇస్తారు.అభినవ్ గోమఠం అనసూయను ఎంతవరకు చదివారని అడగగా అనసూయ సెకండ్ క్లాస్ స్లీపర్ వరకు చదివారని సుమ చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube