టీడీపీ నేత నారా లోకేష్ పై కేసు నమోదు..!!

Case Registered Against Tdp Leader Nara Lokesh

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.విషయంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి జరిగిందంటూ ఈ కేస్ నమోదు చేయడం జరిగింది.

 Case Registered Against Tdp Leader Nara Lokesh-TeluguStop.com

కేసులో ఏ1గా నారా లోకేష్, ఏ2 గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి రాజా, ఏ4గా తెనాలి శ్రావణ్, ఏ5 గా శ్రీనివాస రావుపై కేసు నమోదు చేయడం జరిగింది.వీళ్లు మాత్రమే కాక మరి కొంతమంది నాయకుల పై కూడా కేసులు నమోదయ్యాయి.

వీరందరి పై హత్యాయత్నం తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

 Case Registered Against Tdp Leader Nara Lokesh-టీడీపీ నేత నారా లోకేష్ పై కేసు నమోదు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న సీఐ నాయక్ పైలోకేష్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఈ క్రమంలో హత్యాయత్నం కేసు.

నమోదు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ వైసీపీ కి తొత్తుగా మారిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కీలక నేతలు మండిపడుతున్నారు.

అంత మాత్రమే కాక తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు వెనక పక్కా వ్యూహం ఉందని కావాలని అధికార పార్టీ.ఈ దాడులు చేసినట్లు.

చంద్రబాబు సహా మరికొంత మంది టీడీపీ కీలక నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

#TDP #Mangalagiri #YCP #Lokesh #Attack Tdp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube