ఎంపీ రఘురామపై హైదరాబాద్ లో కేసు నమోదు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై హైదరాబాద్ గచ్చిబౌలిలో కేసు నమోదు చేయడం జరిగింది.ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని ఫిర్యాదు మేరకు… ఎంపీ రఘురామ రాజు కొడుకు భరత్ ఆయన పిఏ శాస్త్రీయలతో పాటు సిఆర్పిఎఫ్ కి చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ లను నిందితులుగా చేర్చారు.

 Case File Against Raghurama Raju In Hyderabad Details, Mp Raghurama Raju, Hyderabad, Raghurama Krishnam Raju, Gachibowli Police Station, Intelligence Constable Subhani, Raghurama Son Bharath, Ycp Rebel Mp-TeluguStop.com

హైదరాబాదు నగరం పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది.

ప్రధాని భద్రతలో ఉన్న తనపై దాడి చేసి మూడు గంటలు నిర్బంధించారని.

 Case File Against Raghurama Raju In Hyderabad Details, MP Raghurama Raju, Hyderabad, Raghurama Krishnam Raju, Gachibowli Police Station, Intelligence Constable Subhani, Raghurama Son Bharath, Ycp Rebel Mp-ఎంపీ రఘురామపై హైదరాబాద్ లో కేసు నమోదు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సుభాని ఫిర్యాదులో తెలిపారు.ఇదే సమయంలో ISB వద్ద ఉన్న తనను బలవంతంగా లాక్కెల్లారని పేర్కొన్నారు.

 ఇదిలా ఉంటే ఏటువంటి అనుమతులు లేకుండా తన ఇంటి వద్దనే పెట్టడం ఏంటి అంటూ రఘురామ రాజు మండిపడుతున్నారు.అయితే పోలీస్ విధులలో ఉన్నట్లు తమ అనుచరులు పట్టుకున్న టైంలో సదరు వ్యక్తి చెప్పలేదని.

ఎంపీ రఘురామ చెప్పుకొస్తున్నారు.మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube