క్యారెట్..మగవాళ్లలో వాటిని పెంచుతుందట  

Carrot Juice Health Benefits -

క్యారెట్ రోజు తినేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు.ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఆహార పదార్ధం.

అయితే క్యారెట్ ని జూస్ చేసుకుని త్రాగితే ఇంకా మంచిది.శరీర చర్మ సౌందర్యం కాపాడటంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది.

Carrot Juice Health Benefits -Carrot Juice Health Benefits - -Telugu Health-Telugu Tollywood Photo Image

అంతేకాదు క్యారెట్ ని ఎక్కువగా తినేవాళ్ళుకు స్పెర్మ్ అధికంగా వృద్ధి చెందుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది.

క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

క్యారట్ జ్యూస్ ద్వారా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.ఎముక‌లు దృఢంగా మారుతాయి.

జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

క్యారెట్ జ్యుస్ లో కొంచం దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే శరీరంలో ఉండే వ్యాధికారక బ్యాక్టీరియాను నశిస్తుంది.

ఇందులో పుష్కలంగా యాంటీయాక్సిడెంట్లు వుంటాయి.అలాగే కొబ్బరినీరు తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌ను పెంచి చురుకుగా వుండేలా చేస్తుంది.అంతేకాదు కంటి సమస్యలు ముందుగా రాకుండా కాపాడుతుంది.

తాజా వార్తలు