'కరోనా'పై ఆస్ట్రేలియన్ సైంటిస్టుల సరికొత్త ప్రయోగం..!

ప్రస్తుతం ప్రజలను ఏదైనా గజగజ వణికిస్తోంది అంటే అది ఖచ్చితంగా కరోనా వైరస్ అనే చెప్పచు.చైనాలో పుట్టిన ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది.

 Carona Australian Scientists-TeluguStop.com

దీంతో ప్రపంచంలో దేశాలు అన్నింటిని ఇప్పటికే కరోనా వైరస్ పలకరించింది.ఈ వైరస్ ని అంతం చెయ్యడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి విదితమే.అయితే ఈ వైరస్ భారిన ఇప్పటికే 10వేల మందికిపైగా పడ్డారు.

దాదాపు 300 మంది కరోనా కారణంగా మృతి చెందారు.ఇలాంటి సమయంలో కరోనా వైరస్ పై ఆస్ట్రేలియన్ సైంటిస్టులు తొలి విజయం సాధించారు.

అది ఏంటి అంటే ? మొట్టమొదటిసారి వారు కరోనా వైరస్‌ను రీ-క్రియేట్ చేశారు.ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ మైక్ కాటన్ అనే శాస్త్రవేత్త ఈ కారొన వైరస్ ను కనుగొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న ఈ వైరస్ ఎలా పుడుతుందో కనుకున్నాం కాబట్టి త్వరలోనే దీనికి వీరుడు కానీ పెడుతాం అని ఆ డాక్టర్ చెప్పాడు.అంటే త్వరలోనే ఈ వైరస్ కు మందు వచ్చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube