డైలమా లో పూజా హెగ్డే..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే కెరియర్ మళ్లీ డైలమాలో పడ్డది.అదేంటి 3 సినిమాలు.6 ఐటం సాంగ్స్ తో అమ్మడి కెరియర్ దూసుకెళ్తుందిగా అనుకోవచ్చు.తెలుగులో చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అనిపించుకోగా కోలీవుడ్ లో మాత్రం అమ్మడికి బ్యాడ్ లక్ కొనసాగుతుంది.

 Career Dilemma For Pooja Hegde ,pooja Hegde, Career , Tolllywood, Radhasyam , Be-TeluguStop.com

అంతేకాదు రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యాం సినిమా జస్ట్ ఓకే అనిపించగా విజయ్ తో చేసిన బీస్ట్ రిజల్ట్ అందరికి తెలిసిందే.ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ అమ్మడి కెరియర్ మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

కేవలం స్కిన్ షో మీద ఆధారపడి పూజా హెగ్దేకి ఛాన్స్ ఇవ్వడం కుదరదు.

అందుకే పూజా హెగ్దేకి మళ్లీ బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.

అయితే ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి.అందులో ఒకటి పవర్ స్టార్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ కాగా.

మరోటి త్రివిక్రం, మహేష్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్.ఈ రెండు సినిమాలు హిట్ పడితే మళ్లీ పూజా హెగ్దే తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే ఈ సినిమాల మీదే పూజా కూడా చాలా హోప్స్ పెట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube