ఉపాధి లేక.. టిక్ టాక్ డ్యాన్సర్ అయినా కారు క్లీనర్!

కరోనా వైరస్..

 Car Cleaner Became Tik Tok Dance Sensation Beacause Of Lock Down, Car Cleaner,t-TeluguStop.com

ఎంతో మంది జీవితాలను మార్చేసింది.మనుషాలకు ఎన్నో జాగ్రత్తలు నేర్పిన కరోనా వైరస్ ఎంతోమందికి ఉపాధి లేకుండా చేసి కడుపు కూడా నిండకుండా చేసింది.

ఇంకా అలాంటి కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడుతున్నారు.ఇంకా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఉన్నవారు కాస్త పెద్ద మనసు చేసుకొని కావాల్సిన ఆహారాన్ని, నిత్యావసరలను ఇస్తున్నారు.

ఇకపోతే ఈ కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధిలేక ఓ కారు క్లినర్ డ్యాన్సర్ అయ్యాడు.పూర్తివివరాల్లోకి వెళ్తే.లాక్ డౌన్ ముందు ఆ క్లినర్ ప్రతిరోజు ఉదయాన్నే 20 కార్లకుపైగా క్లిన్ చేసేవాడు .చిన్నప్పటి నుండి కూడా ఈ పనే చేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు.ఇంకా అలానే సాయింత్రం పూట అతని ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ చేసేవాడు.ఇంకా అలా అలా డ్యాన్స్ చేస్తున్న అర్మాన్.ఎన్నో ఈవెంట్స్ లో, పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ లు వేసి మంచి మంచి ప్రైజ్ లు సంపాదించేవాడు.

అలానే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళిలో డ్యాన్స్ చేసి ఫోన్ సంపాదించాడు.

ఇంకా ఆ ఫోన్ లోనే టిక్ టాక్ గురించి తెలుసుకొని తన డ్యాన్స్ టాలెంట్ ని ప్రపంచానికి చూపించాడు.ఇంకేముంది ఒక్కసారిగా టిక్ టాక్ డ్యాన్సర్ అయిపోయాడు.

ఎందరో కలవాలి అని మెసేజ్ పెడుతున్నారు.మరి కొందరు కలిశాక మాతో డ్యాన్స్ చెయ్యాలి అంటూ అతన్ని ప్రోత్సహిస్తున్నారు.

ఇంకా ఈ లాక్ డౌన్ కారణంగా పూర్తిగా టిక్ టాక్ లో అతుక్కుపోయి ఇలా ఫేమస్ అయిపోయాడు.ఇంకా ఈ అర్మాన్ రాథోడ్ ఓ చిన్న రేకుల షెడ్ లో తన తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube