తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించిన టీజేఎస్ !  

తెలంగాణాలో మహాకూటమిలో ఉన్న తెలంగాణ జనసమితి పార్టీ .. తాము పొత్తులో భాగంగా టీజేఎస్ కు మహాకూటమి తరపున 12 సీట్లలో పోటీచేసేందుకు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ …12 స్థానాల జాబితాను విడుదల చేసింది.

Candidates List Announced By Tjs Party-

Candidates List Announced By Tjs Party

1.దుబ్బాక 2.మెదక్ 3.మల్కాజ్‌గిరి 4.అంబర్‌పేట 5.సిద్ధిపేట 6.వరంగల్ తూర్పు 7.వర్దన్నపేట 8.ఆసిఫాబాద్ 9.స్టేషన్‌ఘనపూర్ 10.జనగామ 11.మహబూబ్‌నగర్ 12.మిర్యాలగూడ

అయితే ఆసిఫాబాద్, స్టేషన్‌ఘనపూర్ స్థానాలలో కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించటం విశేషం. అలాగే మహబూబునగర్ లో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించటం మరో విశేషం. మొత్తం 119 స్థానాలకు గానూ మిత్రపక్షాలైన టీడీపీకి 14, టీజేఎస్‌కు 8, సీపీఐకు 3 స్థానాలు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.