గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలను తిని గుడికి వెళ్లవచ్చా?

గుడ్డు మరియు మాంసాహార పదార్ధాలలో తమో,రజో గుణాలకు సంబందించిన పదార్ధాలు తమో,రజో గుణాలంటే కోపం,కామం, కలిగి ఉండటం.ఈ గుణాలు ఉండుట వలన సత్వ గుణం తగ్గిపోతుంది.

 Can We Visit Temple After Eating Non Veg, Temple , Non-veg , Pooja, Devotional,-TeluguStop.com

దేవాలయం మరియు దైవారాధన చేసే సమయంలో సత్వ గుణం కలిగి ఉండటం ముఖ్యం.తమో,రజో గుణాల కారణంగా మనో నిగ్రహం కోల్పోయే ప్రమాదం ఉంది.

దాంతో దైవ కార్యాలు సఫలం కావు.అందువల్ల తమో,రజో గుణాలను కలిగించే ఆహారాలను తీసుకోకూడదు.

పాలు,పండ్లు,కూరగాయల వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే గుడ్డు మరియు మాంసాహారంలోనే కాకుండాఉల్లి,వెల్లుల్లి, మసాలా దినుసులలో కూడా తమో,రజో గుణాలు ఉంటాయి.

అందువల్ల గుడికి వెళ్లే సమయంలోను మరియు దైవ కార్యాలు చేసే సమయంలోను తమో,రజో గుణాలు ఉన్న ఆహారాలను తీసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube