శుభకార్యాలలో నవధాన్యాలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలుసా?  

Can We Use Navadhanya For All Hindu Rituals?-navadhanyalu

సాధారణంగా నవ ధాన్యాలను నవ గ్రహాలకు సంకేతంగా భావిస్తారు.తొమ్మిదగ్రహాలకు తొమ్మిది ధాన్యాలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.సూర్యుడికగోధుమలు … చంద్రుడికి బియ్యము.కుజ గ్రహానికి కందులు.బుగ్రహానికి పెసలు.గురు గ్రహానికి సెనగలు.శుక్ర గ్రహానికబొబ్బర్లు.శని గ్రహానికి నువ్వులు.రాహుగ్రహానికి మినుములుకేతు గ్రహానికి ఉలవలు అధీన ధాన్యాలుగా ఉన్నాయి.

Can We Use Navadhanya For All Hindu Rituals?-navadhanyalu-Can We Use Navadhanya For All Hindu Rituals?-Navadhanyalu

ఈ నవ ధాన్యాలను దైవ కార్యాలలోను శుభకార్యాలలోను తప్పనిసరిగఉపయోగిస్తారు.ముఖ్యంగా వివాహ సమయంలో ఈ నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పోసఉంచుతారు.అవి బాగా మొలకలు వస్తే వారి సంసారం చాలా అన్యోన్యంగసాగుతుందని భావిస్తారు.అంతేకాకుండా వారిపై నవగ్రహాల అనుగ్రహం ఉంటుందనవిశ్వాసం.నూతన వధూవరులిద్దరూ ఇటు నవగ్రహాలను.వాటితో అనుసంధానించబడిధాన్యాల అనుగ్రహాన్ని పొందడమే ఉద్దేశంగా ఈ తంతు కొనసాగుతుందనచెప్పవచ్చు.నవధాన్యాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.ఒక్కో ధాన్యంలో ఒక్కో గుణఉంది.నవ ధాన్యాలను తీసుకోవటం వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలఅందుతాయి.జీవితంలో అన్ని రకాల మనస్తత్వాలను సమన్వయ పరుచుకోవాలనఉద్దేశాన్ని నవ ధాన్యాలు తెలుపుతాయి.

Can We Use Navadhanya For All Hindu Rituals?-navadhanyalu-Can We Use Navadhanya For All Hindu Rituals?-Navadhanyalu