చరణ్ బర్త్ డే రోజు మాసివ్ అప్డేట్.. తప్పకుండా ఉందంటున్న మేకర్స్!

Can Charan Fans Get Ready For The Festival On That Day, Director Shankar, Ram Charan, RC15, RC15 First Look, RC15 Title , Kiara Advani,Natu Natu Song,Oscar Award

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ముందు నుండి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.

 Can Charan Fans Get Ready For The Festival On That Day, Director Shankar, Ram Ch-TeluguStop.com

ఇక ఇటీవలే ఈయన నటించిన ట్రిపుల్ సినిమాలో నాటు నాటు సాంగ్( Natu Natu Song ) కు ఆస్కార్ అవార్డు ( Oscar Award )రావడంతో రామ్ చరణ్ కు గ్లోబల్ వైడ్ గా మరింత పేరు వచ్చింది అనే చెప్పాలి.

ఇక ఆస్కార్ కోసం తన సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చి మరీ ముందుగానే యుఎస్ కు బయల్దేరిన చరణ్ ఈ రోజే ముంబై చేరుకున్నాడు.

ఇక అక్కడ ఇండియా టుడే కాన్ క్లేవ్ లో పాల్గొన బోతున్నాడు.ఈ ప్రోగ్రాం పూర్తి అయిన తర్వాత అప్పుడు తన షూట్ లో పాల్గొన నున్నాడు.

ప్రజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘RC15’.

ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్ట పడుతున్నాడు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మరి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు మాసివ్ సర్ప్రైజ్ ఉందని అంటున్నారు.

ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.మరి మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ లేదంటే గ్లిమ్స్ టీజర్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.

చూడాలి ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందో.

Can Charan Fans Get Ready For The Festival On That Day, Director Shankar, Ram Charan, RC15, RC15 First Look, RC15 Title , Kiara Advani,Natu Natu Song,Oscar Award - Telugu Charanfans, Shankar, Kiara Advani, Natu Natu, Oscar Award, Ram Charan, Rc #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube