కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ప్రచారం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ధర్మం కోసం, దేశం కొరకు, నేను సైతం అంటూ ఇంటింటా భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డిపేట)( Yellareddypet ) పట్టణ అధ్యక్షుడు ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థి బండి సంజయ్( Bandi Sanjay ) ను గెలిపించాలని కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

 Bjp Campaign By Putting Saffron , Yellareddypet, Bandi Sanjay , Bjp, Ts Politic-TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మారెడ్డి,సీనియర్ నాయకులు పారిపల్లి సంజీవరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కిరణ్ నాయక్ 71 బూత్ అధ్యక్షుడు దీటి నరసయ్య నీవూరి ప్రసాద్ రెడ్డి, ఎండపల్లి అరుణ్, ఎండపల్లి కిరణ్, సాన అంజయ్య, మహిళా కార్యకర్తలు,విద్యార్థులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube