హైదరాబాద్ లో ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. !

కరోనా మహా ఖతర్నాక్‌గా మారింది.నాకేం అవుతుందని భావించే వారి పాలిట యమపురిలా మారింది.

 Call These Numbers To Know Which Hospital Beds Are Empty In-TeluguStop.com

అయితే కోవిడ్ సోకి అస్పత్రిలో బెడ్స్ కోసం ఎదురు చూస్తున్న వారు అక్కడికి వెళ్లి నిరాశగా ప్రాణాపాయ స్దితిలో కొట్టుమిట్టాడుతున్నారు.అలా బెడ్స్ కోసం తిరిగే లోపలే పరిస్దితి విషమించి మరణాలు కూడా సంభవిస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఏ అస్పత్రిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయో తెలుసుకుని వెళ్లితే బాగుండు అనిపిస్తుంది.అందుకే హైదరాబాద్ లో ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయి? ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు తెలియాలంటే ఈ క్రింది నంబర్లకు కాల్ చేయండి.ఆ వివరాలు చూస్తే.నగరంలోని ప్రభుత్వ దవాఖానాలు.

 Call These Numbers To Know Which Hospital Beds Are Empty In-హైదరాబాద్ లో ఏ దవాఖానలో బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టిమ్స్‌ గచ్చిబౌలి – 9494902900.గాంధీ హాస్పిటల్‌ – 9392249569,.

ఈఎస్‌ఐ హాస్పిటల్‌, సనత్‌నగర్‌ – 7702985555.జిల్లా దవాఖాన, కింగ్‌కోఠి-8008553882.

మిలిటరీ హాస్పిటల్‌, తిరుమలగిరి – 7889529724.ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ – 9849902977.

చెస్ట్‌ హాస్పిటల్‌ – 9949216758.నిలోఫర్‌ హాస్పిటల్‌ 9440612599.

ఏరియా హాస్పిటల్‌, మలక్‌పేట – 9866244211.ఏరియా హాస్పిటల్‌, నాంపల్లి – 8008553888.

ఫీవర్‌ హాస్పిటల్‌, నల్లకుంట – 9347043707.ఏరియా హాస్పిటల్‌, గోల్కొండ – 9440938674.

సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌ – 8008553865.ఏరియా హాస్పిటల్‌ వనస్థలిపురం – 8008553912.

జిల్లా దవాఖాన కొండాపూర్‌ – 9440061197.సీహెచ్‌సీ హయత్‌నగర్‌ – 8008553863.

ఇక ప్రైవేట్‌ దవాఖానాల విషయానికి వస్తే.కిమ్స్‌ హాస్పిటల్‌ కొండాపూర్‌ – 9849554428.

ఆదిత్య హాస్పిటల్‌ బొగ్గులకుంట – 99851 75197.అపోలో హాస్పిటల్స్‌ జూబ్లీహిల్స్‌/కంచన్‌బాగ్‌ – 92462 40001.

రెయిన్‌బో హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ – 99591 15050.సెయింట్‌థెరిస్సా హాస్పిటల్‌, ఎర్రగడ్డ – 90320 67678.

ఒమేగా హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ – 98480 11421.మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ సూరారం – 98498 91212.

వివేకానంద హాస్పిటల్‌, బేగంపేట – 99482 68778.నోవా హాస్పిటల్‌ – 93917 11122.

కేర్‌ హాస్పిటల్‌ బంజారాహిల్స్‌, హైటెక్‌సిటీ – 99100% 69034.వాసవి హాస్పిటల్‌ లక్డీకాపూల్‌ – 98481 20104.

కామినేని హాస్పిటల్‌ – 94910 61341.యశోద హాస్పిటల్స్‌ – 99899 75559, 93900 06070.

అస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌ అమీర్‌పేట – 91777 00125.మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ వుమెన్‌ సూరారం – 87903 87903.

రవిహిలియోస్‌ హస్పిటల్‌, ఇందిరాపార్క్‌ – 98490 84566.ప్రతిమ హాస్పిటల్‌ – 99593 61880/97039 90177.

ఇమేజ్‌ హాస్పిటల్‌ అమీర్‌పేట మాదాపూర్‌ – 90000 07644.ఏఐజీ హాస్పిటల్‌ గచ్చిబౌలి-040-4244 4222, 6744 4222.

విరించి హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ – 040 4699 9999.మెడికోవర్‌ హాస్పిటల్‌ మాదాపూర్‌ – 040 68334455.

దక్కన్‌ దవాఖాన – 90000 39595, 90108 07782.సన్‌షైన్‌ హాస్పిటల్‌ – 040 44550000, 80081 08108.

స్టార్‌ హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ – 040 4477 7777.మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ మేడ్చల్‌ – 97037 32557.

మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ బాచుపల్లి – 78932 11777.షాదాన్‌ మెడికల్‌ కాలేజీ, హిమాయత్‌సాగర్‌ – 98482 88697.

వీఆర్కే మెడికల్‌ కాలేజీ మెయినాబాద్‌ – 99859 95093.ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి – 98496 05553.

ఈ నంబర్లకు కాల్ చేసి బెడ్స్ ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చూ.

#Hospital Beds #Empty #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు