కాలిఫోర్నియా ప్రభుత్వం నిందితుడికి 150 కోట్లు చెల్లించింది...?  

California To Pay $21 Million Settlement To Man Who Spent In Prison-craig From California,nri,telugu Nri News Updates

అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం ఓ వ్యక్తిని నిందితుడిగా పరిగణించి అతడికి 39 ఏళ్ల జైలు శిక్షని విధించింది. చాలా కాలం తరువాత ఆ నేరం అతడు చేయలేదని తేలడంతో తలపట్టుకున్న అమెరికా ప్రభుత్వం అడతడికి 150 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించింది. దాంతో ఇప్పుడు అమెరికాలో ఆ వ్యక్తి హాట్ టాపిక్ అయ్యాడు. వివరాలలోకి వెళ్తే..

కాలిఫోర్నియా ప్రభుత్వం నిందితుడికి 150 కోట్లు చెల్లించింది...?-California To Pay Million Settlement To Man Who Spent In Prison

సుమారు 40 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని , తన కొడుకుని తన ప్రియురాలిని మరియు తన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా హత్య చేశాడని,ఆరోపణలు చేశారు. అతడు ఈ హత్యలు తానూ చేయలేదని ఎంత చెప్పినా వినలేదు. దాంతో అతడికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

కాని తానూ నిర్దోషిని అని నిరూపించుకోవడానికి అతడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.చివరికి అతడు నిర్దోషని తేలడంతో..

పశ్చాత్తాప్పడిన కాలిఫోర్నియా ప్రభుత్వం అతడు జైల్లో గడిపిన అన్ని రోజులకి రోజుకి 140 డాలర్ల చప్పున సుమారు 1.95 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.14కోట్లకు పైగా చెల్లించింది. దాంతో అతడు ఓ ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడు. ఇప్పుడు అతడి వయస్సు 71 ఏళ్ళు అతని పేరు క్రైగ్