చెట్టు నరికినందుకు 42 కోట్ల జరిమానా..అమెరికా కోర్టు తీర్పు

అమెరికాలో ఓ జంటకి అక్కడి న్యాయస్థానం విధించిన జరిమానా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.మేము చేసిన ఈ పనికి భారీ మొత్తంలో జరిమానానా అంటూ నోళ్ళు వెళ్ళబెట్టుకుని లబోదిబో అంటున్నారు ఆ జంట.

 California Court Fined Rs 42 Crore Fine For Tree Cutting-TeluguStop.com

ఇంతకీ 42 కోట్ల జరిమానా కోర్టు విధించింది అంటే ఆ జంట చేసిన తప్పు ఏమయ్యిఉంటుంది అనే ఆలోచన అందరిలో కలిగి ఆ విషయం తెలుసుకుని ఒక్క సారిగా షాక్ అయ్యారట.ఇంతకీ ఆ జంట చేసిన తప్పు ఏమిటి అంటే.

అమెరికాలోని కాలిఫోర్నియా లో ఉండే ఓ జంట ఇల్లు కట్టుకుందామని ఫిక్స్ అయ్యింది.అందుకు తమ స్థలంలో ఉన్న ఓ చెట్టుని త్రవ్వి తీసేశారు .దాంతో ఆ జంటపై కాలిఫోర్నియా న్యాయస్థానంలో కేసు నమోదు అయ్యింది.కోర్టు ముందు ఆ జంటని హాజరు పరుచాగా న్యాయమూర్తి ఆ జంటకి 42 కోట్లు జరిమానా విధించడంతో షాక్ అయ్యారు.

ఎందుకు మాకు అంతటి భారీ జరిమానా అని ప్రశ్నించగా ఆ చెట్టు కొన్ని ఏళ్ల నాటిది., సుమారు 180 ఏళ్ల చరిత్ర ఉంది పైగా

చెట్టు నరికినందుకు 42 కోట్ల జర�

మీరు ఆ చెట్టుని తొలగించిన క్రమంలో ఆ చెట్టుకు మూలాధారం అయిన వేళ్ళు తెగిపోయాయి అని తెలిపారట.అంతేకాదు ఈ తప్పిదం ఓ చారిత్రిక కట్టడం ధ్వంసం అనే కోణంలో కూడా పరిగణలోకి తీసుకున్నారని తెలుస్తోంది.దాంతో ఇల్లు కట్టుకుందామని అనుకున్న వాళ్లకి 42 జరిమానా పడటంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో తెలియక తిప్పలు పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube