ఎల్‌జీబీటీలకు అయోవా ప్రయాణాన్ని నిషేధించిన కాలిఫోర్నియా

కాల్‌ఫోర్నియా తన ట్రావెల్ బ్లాక్‌లిస్ట్‌లో 11వ రాష్ట్రాన్ని చేర్చింది.మెడికల్ ఎయిడ్ కార్యక్రమం కింద లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం అయోవా రాష్ట్రానికి ప్రయాణాన్ని నిషేధించింది.

 California Bans State Travel To Iowa-TeluguStop.com

ఈ మేరకు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గ్జేవియర్ బేసెర్రా ప్రకటించారు.అక్టోబర్ 4 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని… ఆరోజు నుంచి ప్రభుత్వోద్యోగులు, కళాశాల విద్యార్ధులు అయోవా వెళ్లలేరు.

 California Bans State Travel To Iowa-ఎల్‌జీబీటీలకు అయోవా ప్రయాణాన్ని నిషేధించిన కాలిఫోర్నియా-Telugu NRI-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  కాలిఫోర్నియా 2016లో రూపొందించిన చట్టం ఎల్జీబీటీ తరహా వ్యక్తులకు ఉన్న అన్ని రకాల రక్షణలను ఉపసంహరించింది.దానితో పాటు ఎల్జీబీటీలు లింగ మార్పిడి శస్త్రచికిత్సలకు వెళ్లకుండా బ్లాక్ లిస్ట్ రూపొందించింది.ఈ జాబితాలో టెక్సాస్, ఓక్లహోమా, నార్త్ కరోలినా, మిస్సిస్సిప్పి, కెంటుకీలను చేర్చింది.ఇప్పుడు ఆ బ్లాక్ లిస్ట్‌లోకి అయోవా కూడా చేరింది.
కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా ఖాతాల విషయంలోనూ కాలిఫోర్నియా సెనేట్ అమల్లోకి తెచ్చిన బిల్లు వివాదాస్పదమైంది.13 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవడానికి అవకాశం లేకుండా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.ఈ బిల్లుపై చర్చ సందర్భంగా డెమొక్రటిక్ సెనేటర్ స్కాట్ వీనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎల్‌జీబీటీ కమ్యూనిటికీ చెందిన పిల్లలు నిర్బంధానికి గురైతే.వారు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించడానికి సైతం ఈ బిల్లు అడ్డుపడుతుందన్నారు.

#LGBT #StateTravel #CaliforniaBans #TeluguNRI #Medicaid

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు