'బాబు పబ్లిసిటీ'.. పై కాగ్ రిపోర్ట్ తెలిస్తే...నోళ్ళు వెళ్ళ బెడుతారు..!!  

Cag Report On Chandrababu Naidu Publicity,-chandrababu Naidu Publicity,tdp,ys Jagan

AP CM Chandrababu Naidu is a great deal of publicity with public money, but it does not need to be specifically mentioned. AP people are very clear. However, CAG has also revealed the same in its report. How much did Chandrababu spend for any event. How much public money has been used to propagate has been described by the calculations. So it was a shocking shock for those who did not know how much they would spend on the campaign. That is what Cog has given in his report.

.

Chandrababu has recently taken on a number of programs with government money. On the one hand, the Dhamma fighting initiatives, on the other side, and the new building initiatives spend the money in the good water. Arrange for houses. Moving people and arranging them a meal, all of which are ads for high-priced ads. This is not the cost of two or not all of the burden. CAG has clearly stated in the context of these developments. Earlier there was news about the Rs 20 crore hunger strike spent on the birthday of Chandrababu Naidu. The CAG said that the cost of advertisements to the ads in the paper by the government of Babu is Rs 2 crores. The CAG has shown that the value of the ads given by Babu's photographs for a new project, Ambedkar and Chandrana, is worth Rs 3 crore.

. In his report, he said, "For more than four crore rupees, The cost of ads on the Dharmaprata initiative is more than three crore rupees. However, Cogey Chase has announced that he has spent a lot of money on his cell phone without taking into account the ads on behalf of the government. However, the CAG report reveals how public spending is being spent and the AP report says that the AP will be whitewashed. .

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్ముతో పబ్లిసిటీ చేసుకోవడంలో మహా దిట్ట అయితే ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ ప్రజలకి ఎంతో స్పష్టంగా తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని కాగ్ సైతం తన నివేదికలో వెల్లడించింది..

'బాబు పబ్లిసిటీ'.. పై కాగ్ రిపోర్ట్ తెలిస్తే...నోళ్ళు వెళ్ళ బెడుతారు..!!-Cag Report On Chandrababu Naidu Publicity,

చంద్రబాబు ఏ కార్యక్రమానికి ఎంత ఖర్చు చేశారు. ఎలా ప్రజా ధనాన్ని ప్రచారానికి వాడుకున్నారు అనేది లెక్కలు కట్టి మరీ వివరించింది. దాంతో ఇంతవరకూ ప్రచారం కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలియని వారికి దిమ్మతిరిగే షాక్ తగిలినట్టు అయ్యింది.

ఇంతకీ కాగ్ తన నివేదికలో ఏమని ఇచ్చిందంటే.

చంద్రబాబు ఈ మధ్యకాలంలో ప్రభుత్వ సొమ్ముతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక పక్క ధర్మ పోరాట దీక్షలు, మరో పక్క , నవ నిర్మాణ దీక్షలు ఇలా ప్రజల సొమ్ముని మంచి నీళ్ళుగా ఖర్చు చేస్తున్నారు. సభలకోసం ఏర్పాట్లు చేయడం .

జనాలని తరలించడం , వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం, ఇవన్నీ భారీ స్థాయిలో యాడ్స్ వసూలు చేసే పత్రికలకు యాడ్స్. ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ భారే స్థాయిలో ఉండే ఖర్చులే..

ఈ పరిణామాల నేపధ్యంలోనే కాగ్ ఈ విషయాలని స్పష్టంగా ప్రకటించింది.

చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా చేసిన నిరాహార దీక్ష ఖర్చు ఇరవై కోట్ల రూపాయల పైనే ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అందుకుగాను జనాలని తరలించడం , వారికి సదుపాయాలూ చేయడం అందరికి తెలిసిందే అయితే ఆ కార్యక్రం రోజుకి బాబు ప్రభుత్వం పేపర్ లో యాడ్స్ కి చేసిన ఖర్చు అక్షరాల రెండు కోట్ల రూపాయల వరకూ ఉందని కాగ్ తెలిపింది. ఇకపోతే అంబేద్కర్ ఆశయం, చంద్రన్న ఆదరణ, అంటూ చేపట్టిన మరో ప్రోగ్రామ్ కోసం బాబు ఫొటోలతో ఇచ్చిన యాడ్స్ విలువ అక్షరాలా మూడు కోట్ల రూపాయలని కాగ్ వివరించింది.

నవ నిర్మాణ దీక్ష కి గాను బాబు చేపట్టిన యాడ్స్ కి గాను నాలుగు కోట్ల రూపాయల పైనే తన నివేదికలో తెలిపింది. ధర్మపోరాట దీక్షకు సంబంధించి యాడ్స్ ఖర్చు మరో మూడు కోట్ల రూపాయల పైనే ఉందట. అయితే ప్రభుత్వం తరుపున చేయాల్సిన యాడ్స్ ని పరిధిలోకి తీసుకోకుండా , తన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి బాబు ఖర్చు చేసింది మాత్రమే కాగ్ వేరు చెసీ ప్రకటించింది. అయితే ప్రజా ధనాన్ని బాబు ఎలా ఖర్చు చేస్తున్నారో తన నివేదికలో వెల్లడించిన కాగ్ నివేదిక చూస్తే ఏపీ పజలు తెల్లమొఖం వేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.