బంపర్ ఆఫర్: రోజుకు రూ.144 చెల్లిస్తే కారు మీ సొంతం!  

కారు కొనాలని ఎంతో మంది ఆశపడుతుంటారు.అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన, సరైన అవకాశం అని చెప్పవచ్చు.

TeluguStop.com - Buy This Car Of Renault At Emi Of Only Rs 144 Per Day Know Details

ప్రతిరోజు కేవలం 144 రూపాయలను ఆదా చేస్తే అందమైన కారును మీ సొంతం చేసుకోవచ్చు.అతి తక్కువ ఈఎంఐ ఆప్షన్లతో అందమైన కారును మీ ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.

ఈ అద్భుతమైన అవకాశాన్ని రెనో ఇండియాకు చెందిన క్విడ్ కార్ల కంపెనీ ఈ అవకాశాన్ని కల్పించింది.

TeluguStop.com - బంపర్ ఆఫర్: రోజుకు రూ.144 చెల్లిస్తే కారు మీ సొంతం-Business - Telugu-Telugu Tollywood Photo Image

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనో ఇండియాకు చెందిన క్విడ్ కారుపై అదిరిపోయే ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఆఫర్లో భాగంగా అతి తక్కువ ఈఎంఐ చెల్లించి కారును సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.అంతే కాకుండా రెనో క్విడ్ బేస్ వేరియంట్ ఎక్స్ షోరూం ఢిల్లీ ధర రూ.2.99 లక్షలు ఉండగా,ఆన్‌రోడ్ ధర విషయానికి వస్తే.రూ.3.29 లక్షలుగా ఉంటుంది.

ఈ కారును సొంతం చేసుకోవడానికి తక్కువ మొత్తంలో డౌన్ పేమెంట్ చెల్లించిన మిగిలిన మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు.అయితే భారతీయస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి లోన్ లను నెలకు అతి తక్కువ వడ్డీకి ఇవ్వనుంది.దీని ప్రకారం 7 ఏళ్ల కాలపరిమితి వరకు లోన్ తీసుకుంటే అందుకు ప్రతి నెల మనకు 4,300 రూపాయలు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.

ఈ విధంగా ప్రతి రోజు మనం 144 రూపాయలను ఆదా చేస్తే అందమైన కారును సొంతం చేసుకోవచ్చు.రెనో క్విడ్ కారులో 0.8 లేదా 1 లీటర్ ఇంజిన్ ఉంటుంది.వీటిలో మనకు నచ్చిన ఇంజిన్ కారును తీసుకోవచ్చు.ఈ కారు ప్రతి లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.మరెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన అవకాశాన్ని కస్టమర్లు వినియోగించండి.

#OnlyRs.144 #Buy This Car #Bumper Offer #Renault At Emi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు