మజ్జిగ చారుతో కరోనాకు చెక్.. నిజమెంత?  

buttermilk soup, health benefits, curd, corona virus, covid-19 - Telugu Buttermilk Soup, Corona Virus, Covid-19, Curd, Health Benefits

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుంది.ఈ కాలంలో మంచి ఆహారం, మంచి నిద్ర తప్పనిసరిగా ఉండాలి.

 Buttermilk Soup Health Benefits

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.ఇంకా కరోనా సోకకూడదు అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా ఈ నేపథ్యంలోనే మజిగ్గ చారుతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయిని నిపుణులు చెప్తున్నారు.

మజ్జిగ చారుతో కరోనాకు చెక్.. నిజమెంత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

మ‌జ్జిగ చారు ఆరోగ్యానికి ఎంతోమంచిదని వంటగదిలో అందుబాటులో ఉండే వాటితో తయారు చేసే ఈ మజ్జిగ చారులో ఉండే బ్యాక్టీరియా మనకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.సాధారణంగానే పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే.

ఇంకా పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది.ఈ బ్యాక్టీరియా పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను చంపేసి శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు రాకుండా రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెప్తున్నారు.

అంతేకాదు మజ్జిగలోని ల్యాక్టిక్‌ ఆమ్లం కొవ్వు పెరగకుండా సాయం చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సాయం చేస్తుంది.రోగనిరోధక శక్తిని పుష్కలంగా పెంచి ఎలాంటి వైరస్ లు మానవద్దకు రాకుండా కాపాడుతుంది అని వైద్యులు చెప్తున్నారు.

#Buttermilk-soup #COVID- #Health-Benefits #Corona-virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Buttermilk Soup Health Benefits Related Telugu News,Photos/Pics,Images..