వైరల్: ఇలాంటి టీ ఎప్పుడైనా ట్రై చేశారా..?!  

Chai Man Making Butter Tea Viral Video, tea, butter tea, instagram, viral video, viral latest, agra - Telugu Agra, Butter Tea, Chai Man Making Butter Tea Viral Video, Instagram, Tea, Viral Latest, Viral Video

కొందరు పొద్దున్నే ఉదయం లేవగానే ఒక కప్పు చాయ్ లేదా కాఫీ పడితే కానీ ఆ రోజు ముందుకు కొనసాగదు.మరికొంతమంది అయితే నిద్ర లేవగానే వేడి వేడి టీ తాగిన తర్వాత వారి రోజు వారి పనులను మొదలు పెడుతూ ఉంటారు.

TeluguStop.com - Buttar Chai Viral Video Social Media

ఇక ఉదయాన్నే తాగే టీ ని ప్రజలందరూ కూడా రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.కొందరు అల్లం టీ, లెమన్ టీ, గ్రీన్ టీ , మసాలా టీ ఇలా ఎవరికి నచ్చినట్టు వారు తయారు చేసుకొని సేవిస్తూ ఉంటారు.
ఈ తరుణం లో మీరు ఎప్పుడైనా బటర్ చాయ్ తాగారా లేక ఆ రకంగా ఉంటుందని కనీసం ఆలోచించారా….అయితే ఈ కథనం మీకోసమే… ఆగ్రాలోని ఒక టీ నిర్వాహకుడు బాగా వేడి వేడిగా ఉన్న టీ లో బట్టర్ కట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

అలాగే ఈ వేడి టి లో బట్టర్ అందిస్తున్న టీ స్టాల్ యజమాని పై నెటిజన్స్ వారి స్టైల్ లో స్పందించడం మొదలుపెట్టారు.

TeluguStop.com - వైరల్: ఇలాంటి టీ ఎప్పుడైనా ట్రై చేశారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… ఆగ్రాలోని బాబా స్టాల్ షాప్ నిర్వాహకుడు ఒక వినూత్న రీతిలో ఆలోచించి బాగా మరుగుతున్న టీ లో బటర్ ముక్కలను కట్ చేసేసాడు.అనంతరం బట్టర్ కరిగాక ఆ టీని వడవేసి అమ్ముతున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ఫుడ్డీస్ అనే అతను ఇంస్టాగ్రామ్ పేజ్ షేర్ చేయడంతో అది కాదు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్స్ అని అంటుంటే మరికొందరు అయితే వారి రీతిలో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందు ఆలస్యం మీరు కూడా ఈ బటర్ చాయ్ వీడియోను చూసేయండి.

#Instagram #Viral Video #Butter Tea #ChaiMan #Agra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు