బుట్టబొమ్మ డెడికేషన్ వేరే లెవల్..!

ముందు ఐరన్ లెగ్ అనుకున్నా ఆ తర్వాత గోల్డెన్ లెగ్ గా మారిన బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది.ప్రస్తుతం ఇక్కడ స్టార్ సినిమా అంటే పూజా హెగ్దే హీరోయిన్ గా ఫిక్స్ అనేలా టాక్ ఉంది.

 Butta Bomma Pooja Hegde Dedication For Ahil Mek Movie-TeluguStop.com

ఆమె కాదన్న తర్వాతనే వేరే హీరోయిన్స్ దగ్గరకు ఛాన్సులు వెళ్తున్నాయి.ఆమె చేస్తున్న సినిమాలకు ఆమె అదే రేంజ్ లో కష్టపడుతుంది.

ముఖ్యంగా గ్లామర్ షోలో పూజా హెగ్దే తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది.అమ్మడి తొడల అందాలు ఆడియెన్స్ కు ఫుల్ జోష్ అందిస్తాయి.

ఈ క్రమంలో అందంతో పాటు అభినయంతో కూడా అలరిస్తుంది పూజా హెగ్దే.

ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న పూజా హెగ్దే ఆ సినిమాలో తన పాత్రకు ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుందట.

అఖిల్ బ్యాచిలర్ కు పూజా హెగ్దే డబ్బింగ్ చెబుతున్న పిక్ ఒకటి సోషల్ మీడీయాలో షేర్ చేసింది.తెలుగు రాకపోయినా నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పాలని చూస్తున్న పూజా హెగ్దే డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇదే ఫాం కొనసాగిస్తే పూజా హెగ్దే మరో ఐదారేళ్లు టాప్ ప్లేస్ లోనే ఉంటుందని చెప్పొచ్చు.

#Akhil MEK #Pooja Hegde #MEK Kajal #Pooja Hegde #Akhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు