హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో నిత్యం సోషల్ మీడియా( Social media )లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా కొన్ని ప్రజలకు మేలు చేస్తూ ఉంటే.మరికొన్ని హాని తల పెడుతూ ఉన్నాయి.

అయితే ఒక్కోసారి సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా వస్తువులు, వింత వాహనాలు వైరల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలో తాజాగా బస్సు లాంటి నిర్మాణం ఉన్న ఓ వాహనాం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్తే.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక బస్సు లాంటిది రోడ్డుమీద ప్రయాణం అవుతుంది.కానీ., అసలు విషయం.

ఆ బస్సు ముందు భాగం చూస్తే బయటపడింది.అది ఏమిటి అంటే.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక రోడ్డుపై బస్సు ఆకారంలో ఉన్న వాహనం వెళ్తుంది.ఆ బస్సులో కొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు.

కాస్త ముందుకు వెళ్లి చూడగానే అది పూర్తిగా బస్సు కాదని., బస్సు లాంటి నిర్మాణాన్ని ట్రాక్టర్ ఇంజన్ సహాయంతో తీసుకొని వెళ్తున్నారని అర్థమవుతుంది.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?

ఇకపోతే., ఈ బస్సు దేవగడ్( Devgad ) లోని ఒక సత్సంగ్ కు సంబంధించినదని సమాచారం.

Advertisement

బస్సులను ఆశ్రమాలకు ఈ తరహాలోనే తీసుకొని వెళ్తారేమో అంటూ కామెంట్ చేశారు.

ఇక మరికొందరు "ఇది ఒకసారి కొత్త ఆలోచన" అంటూ, అలాగే ఈ వాహనానికి ట్యాక్స్ ఎలా కడతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరైతే అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ కామెంట్ చేయగా.ఇలాంటి జుగాద్ పనులు మన భారతీయులు కంటే మరెవరు రూపొందించలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు