తూర్పుగోదావ‌రి జిల్లాలో బ‌స్సు ప్రమాదం

తూర్పుగోదావ‌రి జిల్లాలో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది.కొవ్వూరులోని వాట‌ర్ ట్యాంక్ వ‌ద్ద బ్రేక్ ఫెయిల్ అయి ఆర్టీసీ ప‌ల్లెవెలుగు బ‌స్సు చెట్టును ఢీకొట్టింది.

 Bus Accident In East Godavari District-TeluguStop.com

ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.ప్రాణ‌న‌ష్టం లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

పోల‌వరం నుంచి రాజ‌మండ్రి వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube