ఇదోరకమైన వింత.. దొంగలే దొంగను కొట్టి దోపిడీ అడ్డుకున్నారు!

ఇటీవలే కాలంలో ఎన్నో వింత వింత ఘటనలు జరుగుతున్నాయి.ఆ వింతలను చూస్తే వామ్మో అని అనడంతో పాటు నవ్వేస్తాం కూడా.

 Burglars, Robber, Store, Video Viral-TeluguStop.com

ఇంకా అలా ఉంటున్నాయి ఆ వింతలు.ఇంకా ఈ నేపథ్యంలోనే సినిమా స్టయిల్ లో వింత నిజానికి సినిమాలో కూడా చూసి ఉండము.అలాంటి వింత చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఓ స్టోర్ లో ఇద్దరు దొంగలు దూరారు.ఆ యజమానిని మళ్లించి వారు వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారు.

అంత ప్లాన్ ప్రకారమే జరుగుతోంది.ఒక దొంగ స్టోర్ యజమాని దృష్టి మళ్లించగా మరో దొంగ వస్తువులను బ్యాగ్ లో వేసుకున్నాడు.

ఇది సాఫీగా జరుగుతున్న సమయంలో మరో దుండగుడు పెద్ద గన్ తో స్టార్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇంకా అది చుసిన ఇద్దరు దొంగలు దొంగతనాన్ని ఆపేసి వారి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నం చేశారు.

తమని తాము రక్షించుకుని స్టోర్ యజమానిని కూడా రక్షించేలా అప్పటికప్పుడు ప్లాన్ చేశారు.దీంతో ఒక దొంగ తన చేతిలోని రోలర్ ను వేసీ దొంగ దృష్టి మళ్లించగా మరో దొంగ అతడిపై దాడి చేసి గన్ లాక్కున్నాడు.

ఇంకా అనంతరం ఆ దొంగపై వస్తువులు పడేసి.స్టోర్ యజమాని చేతిలో గన్ పెట్టేసి పారిపోయారు.ఇది అంత అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube