ఎక్కడికి వెళ్లిన ట్రైనర్ ని తీసుకెళ్తున్న బన్నీ.. కారణం?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా దూసుకుపోతున్నారు.ఈయన నటించిన సినిమాలో ఈయన పాత్రలు ఎక్కువగా ప్రయోగాత్మకంగా ఉంటాయి.

 Bunny Taking The Trainer To Where He Went The Reason-TeluguStop.com

అంతేకాకుండా ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ లుక్ ను ఫాలో అవుతాడు అల్లు అర్జున్.ఇక ఈయన సినిమాలన్నీ మంచి విజయాలను అందించినవే.

ఇక ఈయన డాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది.

 Bunny Taking The Trainer To Where He Went The Reason-ఎక్కడికి వెళ్లిన ట్రైనర్ ని తీసుకెళ్తున్న బన్నీ.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘పుష్ప‘ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపద్యంలో తెరకెక్కనుంది.ఇందులో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప రాజు గా కనిపించనున్నారు.ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.

Telugu Allu Arjun, Devisri Prasad, Look, Pushpa, Rashmika Mandana, Red Sandal Smuggler Pushpa Raj, Sukumar, Tollywood, Trainer-Movie

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ విషయంలోనే కాకుండా ఫిట్ నెస్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ సినిమాలో కొన్ని ప్రయోగాత్మక సీన్ ల కోసం అల్లు అర్జున్ ట్రైనర్ నుండి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.ఇప్పటికే శిక్షల విషయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ట్రైనర్ ను తనతోపాటే తీసుకెళ్తున్నాడట.అంతేకాకుండా లొకేషన్ లో షూట్ టైంలో కూడా ట్రైనర్ వెన్నంటే ఉంటున్నారట.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా.ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.అంతేకాకుండా ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాలో చేయనున్నాడు అల్లు అర్జున్.

#Trainer #Sukumar #Allu Arjun #RedSandal #Devisri Prasad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు