అది లేకపోతే సక్సెస్ కావడం కష్టం.. రానాకు బన్నీ ఇచ్చిన సలహా ఇదేనా?

స్టార్ హీరో ప్రభాస్ తనకు ఎవరైనా నచ్చితే వాళ్లను ఎంతగానో అభిమానిస్తారు.అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ కోట్ల సంఖ్యలో అభిమానులకు రియల్ లైఫ్ డార్లింగ్ అనే సంగతి తెలిసిందే.

 Bunny Suggestions To Rana Details Here Goes Viral In Social Media ,  Bunny,rana,-TeluguStop.com

ఒక సందర్భంలో రానా మాట్లాడుతూ నాకు హోస్ట్ గా ఉండటమే ఇష్టమని తెలిపారు.నేను ఏది పడితే అది మాట్లాడతానని ఆయన తెలిపారు.

నాకు ఎక్కువగా సీక్రెట్లు ఉండవని రానా కామెంట్లు చేయడం గమనార్హం.

నా లైఫ్ ఓపెన్ బుక్ అని రానా అన్నారు.

ప్లాన్స్ విషయంలో ఎవరు డ్రాప్ అయినా నేను తగ్గనని రానా కామెంట్లు చేశారు.పెళ్లి తర్వాత లైఫ్ మారిపోయిందని రానా అన్నారు.

రామ్ చరణ్ నాకు 3ఏ.ఎం ఫ్రెండ్ అని రానా కామెంట్లు చేశారు.మిహికా గురించి మొదట చెప్పిన వాళ్లు ఎవరంటే అమ్మ అని రానా తెలిపారు.మా అమ్మ నేను చెప్పిన విషయాలను సీరియస్ గా తీసుకోలేదని రానా కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Bunny, Chaitanya, Mihika, Prabhas, Ram Charan, Rana-Movie

ఆ తర్వాత నాన్నకు చెప్పానని రానా పేర్కొన్నారు.మిహికాను పెళ్లి చేసుకోవడం బెస్ట్ డెషిసన్ అని చైతన్య చెప్పాడని రానా కామెంట్లు చేశారు.నా భార్య ఫేవరెట్ హీరో తెలియదని రానా పేర్కొన్నారు.బన్నీ నాకు మంచి సలహాలు ఇస్తాడని చాలా ఆసక్తిగా అతని సలహాలు ఉంటాయని రానా తెలిపారు.సక్సెస్ కావాలంటే స్కిల్ కచ్చితంగా ఉండాలని బన్నీ చెప్పాడని రానా కామెంట్లు చేశారు.

Telugu Bunny, Chaitanya, Mihika, Prabhas, Ram Charan, Rana-Movie

ప్రభాస్ లో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని చుట్టూ ఎంత మ్యాడ్ నెస్ ఉన్నా తను మాత్రం సైలెంట్ గా ఉంటాడని రానా చెప్పుకొచ్చారు.రానా ప్రస్తుతం ప్రాజెక్ట్ లకు దూరంగా ఉంటున్నారనే సంగతి తెలీస్ందే.విరాటపర్వం ఫెయిల్యూర్ రానాను హర్ట్ చేసిందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube