కూతురు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..!  

Allu Arjun Special Gift for Arha Birth Day, allu ajun, arha, birthday wishes, soical media, twitter, photos, videos, birthday gift - Telugu Allu Ajun, Arha, Birthday Gift, Birthday Wishes, Photos, Soical Media, Twitter, Videos

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ముద్దుల గారాల పట్టి అల్లు అర్హ నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంది.అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కూతురు కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

TeluguStop.com - Bunny Gives Special Gift On Daughters Birthday

ఇందుకు సంబంధించిన ఫోటోలను అల్లుఅర్జున్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.నేటితో అర్హ నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని 5 వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.

అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు టాలీవుడ్ చిత్ర ప్రేమికులను అలరిస్తూ ఉంటారు.సోషల్ మీడియా ద్వారా వారి తల్లిదండ్రులు వారికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు.

TeluguStop.com - కూతురు పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..-General-Telugu-Telugu Tollywood Photo Image

సోషల్ మీడియాలో ఇద్దరు పిల్లలకు సంబంధించిన వీడియోలకు, ఫొటోస్ లకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తూనే ఉంటాయి.అల్లు అర్జున్ కూడా తనకు సంబంధించిన ఏ విషయం అయినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉండడం మనకు తెలిసిన విషయమే.

గత కొన్ని రోజులుగా అల్లు అర్హ, కొడుకు అల్లు అయాన్ చేసే డాన్సులు అల్లర్లకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.అంతేకాకుండా గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పిల్లలు చేసే విన్యాసాలకు ఫిదా అవుతున్నారు.నేడు అర్హ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠ పురం సినిమాతో అల్లు అర్జున్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అంతే కాకుండా ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది.ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

#Birthday Gift #Soical Media #Videos #Twitter #Birthday Wishes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bunny Gives Special Gift On Daughters Birthday Related Telugu News,Photos/Pics,Images..