వద్దు బాబోయ్ వద్దు.. ఆ డైరెక్టర్ కు దూరంగా ఉండాలంటున్న ఫ్యాన్స్.. బన్నీ మాట వింటారా?

బన్నీ బోయపాటి శ్రీను ( Boyapati Srinu )కాంబినేషన్ లో సరైనోడు సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఈ సినిమాను క్రిటిక్స్ మాత్రం ట్రోల్ చేశారు.

 Bunny Fans Comments Goes Viral In Social Media Details Here Goes Viral , Allu A-TeluguStop.com

సరైనోడు బన్నీ( Allu Arjun )రేంజ్ కు తగిన హిట్ అయినా అన్నీ కలిసిరావడం వల్లే ఆ సినిమా హిట్టైంది.బన్నీ బోయపాటి కాంబో మూవీకి సంబంధించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

బన్నీతో సినిమా చేయడానికి బోయపాటి శ్రీను తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Allu Arjun, Boyapati Srinu, Ram Pothineni, Sarrainodu, Skanda, Sreeleela,

అయితే స్కంద సినిమా ( Skanda )చూసిన నెటిజన్లు, బోయపాటి శ్రీను అభిమానులు వద్దు బాబోయ్ వద్దు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బోయపాటి శ్రీనుకు బన్నీ దూరంగా ఉండాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయితే బన్నీ ప్లానింగ్ ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.

బోయపాటి శ్రీను కథల విషయంలో మారకపోతే మాత్రం వరుస ఫ్లాపులు తప్పవని మరి కొందరు హెచ్చరిస్తున్నారు.బోయపాటి శ్రీను నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తే మాత్రమే ఆయనపై విమర్శలు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.

బోయపాటి శ్రీనును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం తగ్గుతోంది.ప్రతి సినిమాను డ్యూయల్ రోల్స్ తో తెరకెక్కించడం కూడా బోయపాటి శ్రీనుకు మైనస్ అవుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

బోయపాటి శ్రీను కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటన రావాల్సి ఉంది.

Telugu Allu Arjun, Boyapati Srinu, Ram Pothineni, Sarrainodu, Skanda, Sreeleela,

స్కంద సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.స్కంద కలెక్షన్ల వల్ల స్కంద2 సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే లేదని ఇప్పటికే తేలిపోయింది.రామ్ తర్వాత సినిమాలకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

రామ్( Ram Pothineni ) కోరుకున్న హిట్ ను బోయపాటి అందించలేకపోయారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube