బుమ్రా ఎక్కువ కాలం రాణించలేడు అంటున్న అక్తర్ కారణమేంటో తెలుసా?

భారత్ క్రికెట్ జట్టు విజయాలలో రోహిత్, కోహ్లీ ఎంత కీలక పాత్ర పోషిస్తారో బుమ్రా కూడా అలాంటి పాత్రనే పోషిస్తాడు.ఇంకా డీటైల్ గా చెప్పాలంటే టీంలో రోహిత్ లేనప్పుడు కోహ్లీ ఆ బాధ్యతను తీసుకుంటాడు.

 Bumrah Can't Survive Long In Cricket, Rohith, Kohili, Buraha, Akthar, Indian Cri-TeluguStop.com

ఒకవేళ కోహ్లీ టీంలో లేకుంటే రోహిత్ ఆ బాధ్యత తీసుకుంటాడు.కాని టీంలో బుమ్రా లేకుంటే ఆ లోటు అలాగే ఉంటుంది.

అది మ్యాచ్ విజయావకాశాల పై కీలక ప్రభావం చూపుతుంది.అలాంటి బుమ్రా పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

అనార్త్ డాక్స్ బౌలింగ్ యాక్షన్ లో బుమ్రా బౌలింగ్ యాక్షన్ కూడా ఒకటి.ఈ బౌలింగ్ యాక్షన్ తో బుమ్రా అంత స్పీడ్ ఎలా జనరేట్ చేస్తున్నాడని చాలామంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెట్ ప్లేయర్స్ రీసెర్చ్ చేసి ఫైనల్ గా ఓ సైంటిఫిక్ కంక్లూషన్ కి వచ్చారు.

ఇలాంటి టైంలో ప్రస్తుతం బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేస్తే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ కాలం మనలేడని పాకిస్థాన్ మాజీ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాష్ చోప్రాతో అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube