ఈ హర్రర్ సినిమాలు చూస్తే లక్ష రూపాయలు పొందవచ్చు.. ఎలా అంటే?

మనలో కొంతమంది హర్రర్ సినిమాలను ఇష్టపడితే మరికొందరు మాత్రం హర్రర్ సినిమాలు అంటే భయపడతారు.తెలుగులో ఈ మధ్య కాలంలో హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

 Bumper Offer If You Watch These Horror Movies You Will Get A Reward Of 1 Lakh Rupees-TeluguStop.com

కొంతమంది భయపడుతూనే హర్రర్ సినిమాలను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే హర్రర్ సినిమాలను చూడటం ద్వారా లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు.

మన ఫిల్మ్ మేకర్స్ పలు సందర్భాల్లో హర్రర్ సినిమాలకు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు.అయితే అమెరికాలోని కొన్ని కంపెనీలు హర్రర్ సినిమాలు చూస్తే భారీ మొత్తంలో వేతనం చెల్లిస్తున్నాయి.

 Bumper Offer If You Watch These Horror Movies You Will Get A Reward Of 1 Lakh Rupees-ఈ హర్రర్ సినిమాలు చూస్తే లక్ష రూపాయలు పొందవచ్చు.. ఎలా అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫైనాన్స్ బజ్ అనే ప్రముఖ కంపెనీ 10 రోజులలో మొత్తం 13 హర్రర్ సినిమాలను చూడాలని ఆ సినిమాలను చూసిన వాళ్లకు 1300 డాలర్లు అనగా మన కరెన్సీలో లక్ష రూపాయలు ఈ సంస్థ ప్రకటించింది.

హర్రర్ మూవీ హార్ట్ రేట్ అనలిస్ట్ పేరుతో సంస్థ ఇలాంటి ఆఫర్ ను ప్రకటించడానికి ముఖ్యమైన కారణమే ఉంది.

Telugu 1 Lakh Rupees, 13 Horror Movies, 1300 Dollars Reward, America, Anabelle, Candy Man, Finance Buzz Company, Halloween, Heart Rate Analyst, Horror Movies, Interesting Facts, Saw, Us Citizens-Movie

ఈ ఆఫర్ ద్వారా సంస్థ హర్రర్ సినిమాలను చూసేవాళ్లలో భయం, ఆందోళన ఉంటుందో లేదో తెలుసుకోనుంది.ఫిట్ బిట్ సహాయంతో గుండె స్పందనను మానిటర్ చేయడం జరుగుతుంది.18 సంవత్సరాలు నిండిన యూఎస్ సిటిజన్స్ ఈ ఆఫర్ కు అర్హులు కాగా ఆసక్తి ఉన్నవాళ్లు సెప్టెంబర్ 26వ తేదీలోపు 18 సంవత్సరాలు నిండిన యూఎస్ సిటిజన్స్ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu 1 Lakh Rupees, 13 Horror Movies, 1300 Dollars Reward, America, Anabelle, Candy Man, Finance Buzz Company, Halloween, Heart Rate Analyst, Horror Movies, Interesting Facts, Saw, Us Citizens-Movie

13 సినిమాల జాబితాలో హలో వీన్, క్యాండిమెన్, అన్నాబెల్లే, ది పర్జ్, గెట్ ఔట్, పారానోమల్ యాక్టివిటీ, ఇన్సిడియస్, సినిస్టర్, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, ఏ క్వైట్ ప్లేస్ ఫస్ట్ పార్ట్, ఏ క్వైట్ ప్లేస్ పార్ట్2, ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్, సా సినిమాతో పాటు ఏమిటివిల్లే హర్రర్ సినిమాలు ఉన్నాయి.

#FinanceBuzz #Horror Movies #US Citizens #Halloween #Candy Man

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు