కరోనా టీకా వేసుకున్న వారికి బంపర్‌ ఆఫర్‌.. !- Bumper Offer For Corona Vaccineers

bumper offer for corona vaccineers Jai Prakash, Mayor, North Delhi, Bumper offer, corona vaccineers, delhi - Telugu Bumper Offer, Corona Vaccineers, Jai Prakash, Mayor, North Delhi

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ప్రజలందరు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం వెల్లడిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే బలవంతంగా అయినా ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారట.

 Bumper Offer For Corona Vaccineers-TeluguStop.com

కాగా ఇప్పటికి కొందరికి కరోనా టీకా పట్ల ఉన్న భయం తొలగలేదు.

ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ మేయర్‌ జై ప్రకాశ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

 Bumper Offer For Corona Vaccineers-కరోనా టీకా వేసుకున్న వారికి బంపర్‌ ఆఫర్‌.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొవిడ్‌ టీకా వేసుకుంటే ఆస్తిపన్నులో రీబేటు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.కాగా చాలా మంది జనం కోవిడ్ టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదు.

Telugu Bumper Offer, Corona Vaccineers, Jai Prakash, Mayor, North Delhi-Latest News - Telugu

ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు నిర్ణయించుకున్న ప్రభుత్వం రాయితీ కోసం రెసిడెన్షియల్‌ హౌస్‌ యజమాని, అర్హత గల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుపుతున్నారు.

ఈ మేరకు నివాస గృహాల యజమానులు, పన్ను చెల్లింపుదారులకు ఆస్తిపన్నులో అదనంగా 5శాతం రిబేటు ఇస్తామని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కాపీలు అందజేయాలని అధికారులు తెలుపుతున్నారు.కాగా ఈ అవకాశం జూన్‌ 30 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

#North Delhi #Bumper Offer #Mayor #Jai Prakash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు