ఆత్మహత్య చేసుకోబోయిన బుల్లెట్ భాస్కర్.. పిచ్చెక్కి రోడ్లపై తిరుగుతూ?

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ ఒకరు.బుల్లెట్ భాస్కర్, వర్ష కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనే సంగతి తెలిసిందే.

 Bullet Bhaskar Comments About Struggles In His Life Details, Bullet Bhaskar, Bullet Bhaskar Struggle, Jabardasth Show, Bullet Bhaskar Girl Friend, Jabardasth Varsha, Comedian Bullet Bhaskar-TeluguStop.com

అయితే బుల్లెట్ భాస్కర్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.అయితే తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించానని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

బుల్లెట్ భాస్కర్ చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Bullet Bhaskar Comments About Struggles In His Life Details, Bullet Bhaskar, Bullet Bhaskar Struggle, Jabardasth Show, Bullet Bhaskar Girl Friend, Jabardasth Varsha, Comedian Bullet Bhaskar-ఆత్మహత్య చేసుకోబోయిన బుల్లెట్ భాస్కర్.. పిచ్చెక్కి రోడ్లపై తిరుగుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు సంవత్సరాల పాటు నేను ఒకమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేశానని బుల్లెట్ భాస్కర్ తెలిపారు.

ఆ అమ్మాయితో కొంతకాలం తాను కలిసున్నానని అయితే అమ్మాయి నన్ను వదిలేసి వెళ్లిపోయిందని బుల్లెట్ భాస్కర్ కామెంట్లు చేశారు.ఆ తర్వాత పిచ్చెక్కి ఎన్నో ఊర్లు తిరిగానని బుల్లెట్ భాస్కర్ తెలిపారు.

ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో తలకు దెబ్బలు తగిలి కుట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుల్లెట్ భాస్కర్ కామెంట్లు చేశారు.

కొన్నాళ్లు తాను పిచ్చోడినయ్యానని ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నానని బుల్లెట్ భాస్కర్ వెల్లడించారు.

అమ్మాయి మోసం చేస్తే వెళ్లి తిట్టాలని కొట్టాలని చంపేయాలని ఎవరికైనా అనిపిస్తుందని బుల్లెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.నేను మాత్రం నా ఎదుగుదలతో వాళ్లను కొట్టాలని అనుకున్నానని ఆయన తెలిపారు.

నేను ఎదిగితే మాత్రమే మోసం చేసిన వాళ్లను చెప్పుతో కొట్టినట్టు అవుతుందని భావించానని ఆయన కామెంట్లు చేశారు.

నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో హైదరాబాద్ రాగా జబర్దస్త్ షోలో ఛాన్స్ దక్కిందని బుల్లెట్ భాస్కర్ తెలిపారు.బుల్లెట్ భాస్కర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్నారనే సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube