ప్రభాస్ ప్రతిరోజూ అవే తినేవాడట.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్?

సాధారణ ప్రజలతో పోలిస్తే సెలబ్రిటీల ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.స్టార్ హీరో ప్రభాస్ సినిమాలోని పాత్రకు తగిన విధంగా మేకోవర్ అవుతూ ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో దర్శనమిస్తున్నారు.

 Bujjigadu Actress Sanjana Galrani Speaks About Prabhas-TeluguStop.com

పూరీ జగన్నాథ్ ప్రభాస్ కాంబినేషన్ లో బుజ్జిగాడు అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా త్రిష నటిస్తే సెకండ్ హీరోయిన్ గా సంజన నటించారు.

తాజాగా ఒక సందర్భంలో ప్రభాస్ గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Bujjigadu Actress Sanjana Galrani Speaks About Prabhas-ప్రభాస్ ప్రతిరోజూ అవే తినేవాడట.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాన్ ఇండియా హీరోగా పాపులారిటీని పెంచుకున్న ప్రభాస్ బుజ్జిగాడు సినిమాతో మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశారు.ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఈ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫెక్ట్ ఫిజిక్ తో కనిపించడం గమనార్హం.

Telugu About Prabhas, Bujjigadu, Bujjigadu Movie, Interesting Comments, Intresting Facts, Kannada, Sanjana, Sanjana Galrani, Speaks About Prabhas, Tollywood-Movie

ప్రభాస్ సింప్లిసిటీని చూసి తనకు ఆశ్చర్యం వేసిందని డెడికేషన్ ఉన్న నటుడు ప్రభాస్ అని సంజనా చెప్పుకొచ్చారు.ప్రభాస్ ఫిజిక్ ను చూస్తే అతను ఎంత కష్టపడతారో అర్థమవుతుందని సంజన పేర్కొన్నారు.కేవలం పెసరెట్టును మాత్రమే ప్రభాస్ రోజూ తినేవారని సంజన గల్రానీ అన్నారు.

ఏ రాయల్ ఫ్యామిలీలో కూడా ప్రభాస్ కష్టపడినట్టు కష్టపడే వ్యక్తి దొరకడని సంజన వెల్లడించారు.

Telugu About Prabhas, Bujjigadu, Bujjigadu Movie, Interesting Comments, Intresting Facts, Kannada, Sanjana, Sanjana Galrani, Speaks About Prabhas, Tollywood-Movie

ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో స్టైలిష్ గా కనిపించడానికి పెసరెట్టు కారణమని సంజన చెప్పకనే చెప్పేశారు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఈ ఏడాది ప్రభాస్ నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కావడం లేదు.

ప్రభాస్ బాహుబలి స్థాయి హిట్ సాధించాలని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

#Comments #Bujjigadu #Sanjana Galrani #Kannada #Sanjana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు