వైరల్ వీడియో: సింహంపై ఎదురుతిరిగిన గేదె.. చివరకి..?!

సింహం అంటే అందరికీ భయం.అడవిలో ఏ జంతువు అయినా సరే సింహానికి భయపడాల్సిందే.

 Buffalo Suddenly Attacks Lion Viral Video Viral Latest-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.తాజాగా సింహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.అడవికి రాజుగా సింహాన్ని పరిగణిస్తారు.వేటాడటంలో సింహానికి ఉన్న ప్రత్యేకత వేరు.చాలా మంది హీరోల డైలాగులను కూడా సింహం గర్జనతో పోల్చుకుంటారు.ఎందుకంటే సింహానికి మిగిలిన జంతువులను హడలెత్తించే కెపాసిటీ ఉంది కనుక.

సింహానికి వేటాడటం అంటే చాలా ఇష్టం.వాటికి దాక్కుని వేటాడటం అంటే చాలా ఇష్టం.

 Buffalo Suddenly Attacks Lion Viral Video Viral Latest-వైరల్ వీడియో: సింహంపై ఎదురుతిరిగిన గేదె.. చివరకి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ధైర్యంగా ముందుకు ఉరికి వేటాడి వేటాడి చంపడం అంటే ఇంకా ఇష్టం.వేట అనేది సింహం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది.

అటువంటి సింహాన్ని వేరే జంతువులేవీ టచ్ చేయడానికే భయపడుతాయి.అయితే ఇక్కడొక జంతువు సింహాన్ని హడలెత్తించింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సింహాన్ని చూసి ఓ గేదె దాక్కుని ఉంది.తనపైకి వస్తున్న సింహాన్ని చూసి ఆ గేదె తన కొమ్ములతో గుచ్చి గుచ్చి కాపాడుకుంది.వీడియోలో గేదెల మంద ఒకటి అడవిలోకి వచ్చింది.

ఆ గేదెలన్నీ కూడా ఒక చెట్టు నీడలో సేదతీరుతున్నాయి.వాటిని చూసిన సింహాం అటు పక్కగా ఉన్న ఒక గుబురు మందలో దాక్కుని ఉంది.

సింహాన్ని ఓ గేదె గమనించింది.వెంటనే అది సింహం వద్దకు పరుగున వెళ్లింది.

సింహంపై ఆ గేదె తన కొమ్ములతో దాడి చేసింది.గేదె పోరాటానికి సింహం హడలిపోయింది.

వెంటనే అక్కడి నుంచి ఆ సింహం పారిపోయింది.ఆ సింహం కాస్తా ముసలి వయసులోనిది కాబట్టి గేదెలకు బయపడి పారిపోయింది.

అదే వయసులో ఉండే సింహం అయితే వెంటనే గేదెలపైకి దండెత్తేది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Lion #Social Media #Viral Video #Attacks #Suddenly

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు