బడ్జెట్ అంతా అంకెల గారడీ.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల

తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.బడ్జెట్ పై ఆర్భాటం తప్పా మరేం లేదన్నారు.

 Budget Is All A Juggling Of Numbers.. Bjp Mla Etala-TeluguStop.com

బడ్జెట్ లో చాలా డిపార్ట్‎మెంట్లకు కోతలు పెట్టారని విమర్శించారు.రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని తెలిపారు.

రైతు రుణమాఫీపై ఊసే లేదన్న ఈటల చేస్తారా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.ఉద్యోగులకు హౌసింగ్ రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు.

ఉద్యోగులకు టైంకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube