బంపరాఫర్ కొట్టేసిన ఉప్పెన డైరెక్టర్.. ఏకంగా ఆయనతోనే!  

Buchibabu Sana Gets Chance To Work With Ram Charan, Buchibabu Sana, Uppena, Ram Charan, Vaishnav Tej, Sukumar - Telugu Buchibabu Sana, Ram Charan, Sukumar, Uppena, Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ఉప్పెన ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Buchibabu Sana Uppena Ram Charan

ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు బుచ్చిబాబు సానా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు డైరెక్టర్‌గా మారి చేస్తున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘ఉప్పెన’ చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కించిన తీరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను బాగా ఇంప్రెస్ చేసింది.అంతేగాక ఉప్పెన చిత్రంలో బుచ్చిబాబు మ్యూజిక్ సెలెక్షన్ కూడా చరణ్‌ను బాగా ఇంప్రెస్ చేసింది.

బంపరాఫర్ కొట్టేసిన ఉప్పెన డైరెక్టర్.. ఏకంగా ఆయనతోనే-Gossips-Telugu Tollywood Photo Image

దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతంలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట సాధించిన సక్సెస్‌తో చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట.తన కుటుంబానికి చెందిన హీరోకు ఇలాంటి పాట పడటంతో చరణ్ బుచ్చిబాబు ట్యాలెంట్‌కు ఓ అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు.

ఇప్పటికే బుచ్చిబాబు చెప్పిన ఓ కథను చరణ్ విన్నాడని, ఆయనతో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.మరి చరణ్‌కు బుచ్చిబాబు ఎలాంటి కథను వినిపించాడు, అసలు ఉప్పెన కాకుండా మరో కథను బుచ్చిబాబు ఎప్పుడు రెడీ చేశాడు అనే సందేహం అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో సైతం నెలకొనడంతో, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Buchibabu Sana Uppena Ram Charan

The latest movie surge starring new hero Vaishnav Tej coming from Mega Family is already slated for release.But the release of the film was postponed due to the corona virus.Buchibabu, the assistant director of creative director Sukumar, is all set to make an impressive entry at the box office with this film which is turning into a director.. Buchibabu 's portrayal of ' Uppena ' as a complete romantic entertainer movie impressed mega power star Ram Charan.Charan was also impressed by Buchibabu's music selection in the film Uppena.Devi Sri Prasad's music, you are in the eye of the blue sea, "the song has achieved success happy that there is a full Charan.Charan Buchibabu is looking to give a chance to the talent as his family hero gets a song like this. Industry sources say that Charan has already heard a story told by Buchibabu and will definitely do a film with him..The story of what Buchibabu told to Charan and when Buchibabu prepared another story other than the real surge has left the mega fans and the audience in awe, so we have to wait until the official announcement to know how true this news is..The story of what Buchibabu told to Charan and when Buchibabu prepared another story other than the real surge has left the mega fans and the audience in awe, so we have to wait until the official announcement to know how true this news is..
#Uppena #Vaishnav Tej #Buchibabu Sana #Sukumar #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Buchibabu Sana Uppena Ram Charan Related Telugu News,Photos/Pics,Images..