బుచ్చిబాబు వెయిటింగ్ తప్పదు..!

ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ బుచ్చిబాబు మొదటి సినిమాతోనే తన సత్తా చాటాడు.సుకుమార్ అసిస్టెంట్ గా చేస్తూ ఉప్పెనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న బుచ్చి బాబు తన సెకండ్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు.

 Bucchi Babu Waiting For Ntr , Buchhi Babu, Director, Movies, Ntr, Tollywood, Uppena-TeluguStop.com

బుచ్చి బాబు సెకండ్ మూవీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేస్తాడని వార్తలు వచ్చాయి.కానీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ 30వ సినిమా కొరటాల శివతో ఫిక్స్ చేసుకోగా 31వ సినిమా అయినా బుచ్చి బాబు చేస్తాడేమో అనుకుంటే అది ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తుంది.

 Bucchi Babu Waiting For NTR , Buchhi Babu, Director, Movies, Ntr, Tollywood, Uppena-బుచ్చిబాబు వెయిటింగ్ తప్పదు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్.టి.ఆర్ 30, 31 ఈ రెండు సినిమాలు కావాలంటే ఎలా లేదాన్నా సరే ఒక రెండేళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంది.మరి బుచ్చి బాబు ఎన్.టి.ఆర్ కోసం అన్నేళ్లు వెయిట్ చేస్తాడా;లేక మరెవరితో అయినా సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.తన సెకండ్ సినిమా స్టార్ తో చేయాలని అనుకున్న బుచ్చి బాబు కోరిక నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి. ఎలాగు తారక్ తో సినిమా రెండు మూడేళ్లు పడుతుంది కాబట్టి ఈలోగా బుచ్చి బాబు వేరే హీరోతో చేయడమే బెటర్ లేదంటే కెరియర్ లో 3 ఏళ్లు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube