చరణ్ బుచ్చి బాబు సినిమా చప్పుడు లేదేంటి..!

ఉప్పెన సినిమాతో మొదటి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చి బాబు తన సెకండ్ సినిమాకు చాలా టైం తీసుకున్నాడు.ఎన్.

 Bucchi Babu Ram Charan Cinema No Update , Bucchi Babu  ,  Ram Charan , Tollywood-TeluguStop.com

టి.ఆర్ తో ఒక సినిమా అనుకోగా అది కాస్త మిస్ అయ్యింది.అయితే తారక్ మిస్సైనా సరే చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బుచ్చి బాబు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చరణ్, బుచ్చి బాబు కాంబో సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

అయితే ఆ అనౌన్స్ మెంట్ వచ్చి కూడా చాలా కాలం అవుతున్నా సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం రాలేదు.ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

Telugu Bucchi Babu, Mytri Makers, Ram Charan, Rc, Tollywood-Movie

ఆ సినిమా పూర్తి చేశాక చరణ్ 16వ సినిమా లైన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.ఈలోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా పూర్తి కావాల్సి ఉన్నా అది కూడా జరగట్లేదని టాక్.ఉప్పెన సినిమా హిట్ కొట్టగానే ఒక సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ అని చూడకుండా చరణ్ బుచ్చి బాబుతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.మరి చరణ్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అప్డేట్ కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube