జాన్వీకపూర్ కు ఇష్టమైన పర్సన్ రామ్‌దాస్‌.. ఎవరో తెలుసా?

అతిలోక సుందరి అలనాటి తార శ్రీదేవి కూతురు నటి జాన్వికపూర్ గురించి అందరికీ తెలిసిందే.ఆమె తన తల్లి వలె అందంగా కనిపిస్తూ ఎంతో మంది అభిమానులను పెంచుకుంది.

 Btown Actress Jhanvikapoor Introduces Ramdas-TeluguStop.com

అంతేకాకుండా ఆమె బాలీవుడ్ లో నటిస్తూ.చీరకట్టులో తెలుగు బాపుబొమ్మల ఆకట్టుకుంటుంది.

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

 Btown Actress Jhanvikapoor Introduces Ramdas-జాన్వీకపూర్ కు ఇష్టమైన పర్సన్ రామ్‌దాస్‌.. ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తను తాజాగా తనకు ఇష్టమైన పర్సన్ రామ్ దాస్ ను పరిచయం చేసింది.

జాన్వీ కపూర్ కు తన జీవితంలో తన కుటుంబ సభ్యులే కాకుండా మరో ఫ్రెండ్ కూడా ఉన్నారు.

ఆ ఫ్రెండ్ పేరే రామ్ దాస్.ఇంతకీ రామ్ దాస్ అనే పర్సన్ ఎవరో కాదు.తాను పెంచుకుంటున్న కుక్క పిల్ల.దాని పేరే రామ్ దాస్.జాన్వీ కపూర్ కు రామ్ దాస్ అంటే ఎంతో ఇష్టమట.తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ దాసు తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.

అంతేకాకుండా మీట్ మిస్టర్ రామ్ దాస్ అంటూ క్యాప్షన్ ఇస్తూ పరిచయం చేసింది.ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.

Telugu Bollywood, Dog, Favorite Dog, Good Luck Jerry, Introduces, Jhanvi Kapoor, Ramdas, Social Media, Sri Devi Daughter-Movie

ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ సేన్ గుప్తా దర్శకత్వం లో తెరకెక్కనున్న ‘గుడ్ లక్ జెర్రీ‘ సినిమాలో నటిస్తుంది.అంతేకాకుండా మరో సినిమా ‘రూహీ‘ లో నటిస్తుంది.మరో సినిమా ‘దోస్తానా 2′ లో హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి జాన్వీ కపూర్ వరుస సినిమాలలో బిజీ గా మారింది.

#Favorite Dog #Introduces #Jhanvi Kapoor #Good Luck Jerry #Ramdas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు