బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

హన్మకొండ జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని గతంలో ఒత్తిడి వచ్చిందని తెలిపారు.

 Brs Mla Tatikonda Rajaiah's Key Comments-TeluguStop.com

తనకు కోట్ల రూపాయల ఆశ చూపినా లొంగిపోలేదని గుర్తు చేశారు.ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.

తన సమాధి కూడా స్టేషన్ ఘన్ పూర్‎లోనే ఉంటుందని తెలిపారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube