Mallu Ravi : ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులు పారిపోతున్నారు..: మల్లు రవి

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి( Mallu Ravi ) కీలక వ్యాఖ్యలు చేశారు.నాగర్ కర్నూల్ టికెట్ తనకే ఇస్తారని నమ్మకంగా ఉన్నానని పేర్కొన్నారు.

 Brs Candidates Are Fleeing Due To Fear Of Defeat Mallu Ravi-TeluguStop.com

సర్వేలు అన్నింటిలో తానే ముందున్నానని తెలిపారు.బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య చర్చలు జరుగుతున్నాయన్న మల్లు రవి బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ( BRS, BJP, BSP ) అవగాహనతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఓటమి భయంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులు పారిపోతున్నారని విమర్శించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube